AP: జమ్మలమడుగు BJP MLA ఆదినారాయణరెడ్డిపై కడప జిల్లా ఎర్రగుంట్ల పీఎస్ లో కేసు నమోదైంది. ఎర్రగుంట్ల (మ) చిలమకూరు వద్ద ఆల్ట్రాటెక్ సిమెంట్ సంస్థకు చెందిన ఫ్లైయాష్ వాహనాలను అడ్డుకుంటున్నారన్న సంస్థ ఫిర్యాదుతో ఆయనతో పాటు అనుచరులపై పోలీసులు కేసు నమోడు చేశారు. పరిశ్రమలో కాంట్రాక్ట్ పనుల అప్పగింత, ఫ్లైయాష్, సున్నపురాయి వెళ్లకుండా MLA అడ్డుకుంటున్నారని సంస్థ ప్రతినిధులు కలెక్టర్, SP దృష్టికి తీసుకెళ్లారు.