ఎమ్మెల్యే కోట్ల ప్రకాశ్ రెడ్డికి అస్వస్థత!

63చూసినవారు
ఎమ్మెల్యే కోట్ల ప్రకాశ్ రెడ్డికి అస్వస్థత!
AP: నంద్యాల జిల్లా డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల ప్రకాశ్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దాంతో చికిత్స నిమిత్తం ప్రకాశ్ రెడ్డిని కుటుంబ సభ్యులు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్