భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఆయన వర్ధంతి సందర్భంగా సదైవ్ అటల్ వద్ద శ్రద్దాంజలి ఘటించారు. పుష్పగుచ్ఛాలు సమర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, కేంద్రమంత్రులు పాల్గొన్నారు.