మే 2న అమరావతిలో పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన

61చూసినవారు
మే 2న అమరావతిలో పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని ఏపీ మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని సభను అమరావతి సచివాలయం వెనుక భాగంలో నిర్వహించనున్నారని, దీనికి కనీసం లక్ష మంది హాజరవుతారని రిపోర్ట్లు తెలిపాయి. ఈ వేదికపై నుంచే అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్