"మోదీజీ.. మణిపుర్‌ను సందర్శించండి’: రాహుల్‌ గాంధీ

65చూసినవారు
"మోదీజీ.. మణిపుర్‌ను సందర్శించండి’: రాహుల్‌ గాంధీ
అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌ను సందర్శించి, శాంతియుత పరిష్కారానికి కృషి చేయాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో నివసిస్తోన్న మణిపురి పౌరులతో భేటీ అయినట్లు వెల్లడించిన ఆయన.. వారి బాధలను వివరించారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఎక్స్‌లో షేర్‌ చేశారు. భద్రత విషయంలో ఆందోళన, ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో తమ ముఖాలను చూపొద్దని వారు విజ్ఞప్తి చేశారని చెప్పారు.

సంబంధిత పోస్ట్