త్వరలోనే అర్హులకు తల్లికి వందనం డబ్బులు జమ: మాజీ మంత్రి

31చూసినవారు
త్వరలోనే అర్హులకు తల్లికి వందనం డబ్బులు జమ: మాజీ మంత్రి
AP: అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే 'తల్లికి వందనం' డబ్బులు జమ చేయనున్నట్లు మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి డబ్బులు జమ కాలేదని, అలాంటి వారికి త్వరలోనే అన్ని సరిచూసి జమ చేయడం జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారని ఉమా తెలిపారు. అమరావతిని రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే బాండాగారంగా చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్