తల్లికి వందనం పథకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రస్తుతం అందుబాటులో లేదు. భవిష్యత్తులో ఆన్‌లైన్ సౌకర్యం రావచ్చు. అయితే సాధారణ దరఖాస్తు ప్రక్రియ చేసుకోవచ్చు. దీనికోసం స్థానిక గ్రామ/వార్డు సచివాలయంలో సంప్రదించాలి. అవసరమైన పత్రాలు సమర్పించాలి. బ్యాంక్ ఖాతా ఆధార్, NPCIతో లింక్ అయి ఉండాలి. లేకపోతే బ్యాంక్/పోస్టాఫీస్‌లో సంప్రదించాలి. లబ్ధిదారుల జాబితా సచివాలయంలో ప్రదర్శింపబడుతుంది. అక్కడ అర్హత స్థితిని అక్కడ చెక్ చేసుకోవచ్చు.