ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అస్వస్థత

56చూసినవారు
AP: ఒంగోలు TDP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించారు. గురువారం చెన్నైలోని అపోలో హాస్పటల్ సర్జరీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘భగవంతుడు, మీ అందరి ఆశీస్సులతో ఆపరేషన్‌ సక్రమంగా జరిగి మీకు సేవలు  అందించేందుకు తిరిగి వస్తాను. ఎవరూ ఆందోళన చెందవద్దు’ అని ఆయన అభిమానులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్