ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిన మిస్టర్‌ బచ్చన్‌ హీరోయిన్ భాగ్యశ్రీ

58చూసినవారు
ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిన మిస్టర్‌ బచ్చన్‌ హీరోయిన్ భాగ్యశ్రీ
హీరోయిన్‌గా వెండితెరపై తన పేరును తొలిసారి చూడడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు భాగ్యశ్రీ బోర్సే. తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిందీ ముద్దుగుమ్మ. రవితేజ హీరోగా రూపొందిన ‘మిస్టర్‌ బచ్చన్‌’తో ఆమె కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నేడు ఈ చిత్రం విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో మంచి గ్లామర్ రోల్ చేసి అందరినీ ఆకట్టుకుంది భాగ్యశ్రీ.

సంబంధిత పోస్ట్