మాజీ సీఎం జగన్‌కు లేఖ రాసిన ముద్రగడ

61చూసినవారు
మాజీ సీఎం జగన్‌కు లేఖ రాసిన ముద్రగడ
AP: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడిగా జగన్ నియమించినందుకు మాజీ సీఎంకు లేఖ రాశారు. PACలో చోటు కల్పించినందుకు జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు, పార్టీ గెలుపు కోసం త్రికరణ శుద్దితో కష్టపడి పని చేస్తానని పేర్కొన్నారు. పేదలకు మీరే ఆక్సిజన్‌. ఈ ధఫా మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎవరు CM పీఠంపై కన్నెత్తి చూడకుండా పదికాలల పాటు పరిపాలన చేయాలి అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్