రూ.300 టీ షర్టు కోసం హత్య

81చూసినవారు
రూ.300 టీ షర్టు కోసం హత్య
కేవలం రూ.300 టీ షర్టుపై చెలరేగిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. అక్షయ్ ఆసోల్ అనే వ్యక్తి రూ.300 చెల్లించి ఆన్‌లైన్‌లో ఓ టీ షర్ట్ కొనుగోలు చేశాడు. అది సరిపోకపోవడంతో తన స్నేహితుడు శుభమ్ హర్నే(30)కు విక్రయించాడు. టీ షర్టు ‌కు డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో శుభమ్ అక్షయ్‌ని తిడుతూ డబ్బును అతడిపైకి విసిరాడు. ఘటన తర్వాత అక్షయ్, అతడి సోదరుడు ప్రయాగ్ అసోల్ కోపంతో శుభమ్ గొంతు కోశారు.

సంబంధిత పోస్ట్