ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. ఆసుపత్రిపై రాళ్ల దాడి

1087చూసినవారు
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. ఆసుపత్రిపై రాళ్ల దాడి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్యకళాశాల ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఉదంతంలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. మృతురాలి జననాంగంలో 151 గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఇది కచ్చితంగా గ్యాంగ్ రేపేనని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సువర్ణ గోస్వామి చెప్పారు. దీంతో ఆందోళనకారులు అర్థరాత్రి చొరబడి విధ్వంసం సృష్టించారు.

సంబంధిత పోస్ట్