గతంలో శాసనసభ సాక్షిగా నా తల్లిని కూడా అవమానించారు: లోకేశ్ (వీడియో)

77చూసినవారు
AP: పార్వతీపురం సమీపంలోని చిన్నబొండపల్లిలో నిర్వహించిన టీడీపీ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని మాట్లాడారు. గతంలో శాసనసభ సాక్షిగా తన తల్లి భువనేశ్వరిని అవమానించారని, మహిళలను అవమానించే వాళ్లను బండకేసి కొట్టి లోపల వేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఆల్రెడీ ఒకడి పని అయిపోయింది, రెండో వాడి కోసం వెతుకుతున్నామని వ్యాఖ్యానించారు. వాళ్లను బొక్కలో వేయడానికి రెండు నిమిషాలు సరిపోతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్