నాగబాబు, పల్లా ప్రమాణం.. ముహుర్తం ఎప్పుడంటే?

67చూసినవారు
నాగబాబు, పల్లా ప్రమాణం.. ముహుర్తం ఎప్పుడంటే?
AP: మంత్రులుగా నాగబాబు, పల్లా శ్రీనివాసరావు ప్రమాణం చేయబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు సీఎం చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కేబినెట్‌లోకి నాగబాబును తీసుకోనున్నట్లు ప్రకటించారు. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను కూడా కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు సమాచారం. 2025 జనవరి 8న మంత్రులుగా వారు ప్రమాణం చేయనున్నట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్