సీఎం చంద్రబాబును కలిసిన శత సహస్ర అవధాని నాగఫణిశర్మ

77చూసినవారు
సీఎం చంద్రబాబును కలిసిన శత సహస్ర అవధాని నాగఫణిశర్మ
పద్మశ్రీ అవార్డు గ్రహీత, శత సహస్ర అవధాని నాగఫణిశర్మ మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ భేటీ అనంతరం నాగఫణిశర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంపద ఒకచోట ఆగిపోకుండా ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్లడంపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారని తెలిపారు. తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని నాగఫణిశర్మ ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్