నాగ చైతన్యను అభినందిస్తూ.. నాగార్జున ట్వీట్

65చూసినవారు
నాగ చైతన్యను అభినందిస్తూ.. నాగార్జున ట్వీట్
‘తండేల్’ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడంపై అక్కినేని నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నాగ చైతన్యను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘డియర్‌ చైతన్య.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ సినిమా కోసం నువ్వు సవాళ్లు ఎదుర్కోవడం, నటుడిగా పరిధులు దాటడం చూశా. ‘తండేల్‌’ విజయం నీ కష్టానికి నిదర్శనం. అక్కినేని అభిమానుల్లారా.. మీ ప్రేమ, సపోర్ట్‌కు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్