జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర డీజీపీగా నళిన్ ప్రభాత్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్ఎస్‌జీ డీజీగా ఉన్న ఆయనకు కీలక పదవి కట్టబెట్టింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ సిద్ధం అవుతున్న సమయంలో కీలక ప్రకటన చేసింది. దీంతో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.