ఆదర్శ మున్సిపాలిటీగా ఆళ్లగడ్డ

60చూసినవారు
ఆదర్శ మున్సిపాలిటీగా ఆళ్లగడ్డ
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ శుక్రవారం రోజున మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో విచ్చేసిన సందర్భంగా కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఘన స్వాగతం పలుకుతూ సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆళ్లగడ్డ మున్సిపాలిటీ రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిలర్, అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్