ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను కలిసిన డీఎస్పీ రవికుమార్ సిరివెళ్ల సిఐ వంశీధర్ ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై హరిప్రసాద్ శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చనందించి కేక్ కటింగ్ చేపించి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు శనివారం తెలిపారు. తనను కలిసిన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆమె తెలిపారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.