బనగానపల్లె చౌడేశ్వరి అమ్మవారి దేవస్ధానం నందవరం ఆలయ అభివృద్ధి కి నందవరం గ్రామ వాస్తవ్యులు నడిపెన్న తిమ్మయ్య కుమారుడు నడిపెన్న పెద్ద బాల సుబ్బరాయుడు పుల్లమ్మ గ వారి కుటుంబ సభ్యులు ఆలయ అభివృద్ధి కొరకు మంగళవారం రూ. 1, 01, 116 చందాను ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పి. వి. కుమార్ రెడ్డి మంగళవారం అందచేశారు. ఆలయ అర్చక వేదపండితులకు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.