మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి పోలీసుల గౌరవ వందనం..

50చూసినవారు
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి పోలీసుల గౌరవ వందనం..
రోడ్డు, భవనాల, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నంద్యాల పట్టణం, ఆర్ అండ్ బి గెస్ట్ క్యాంప్ ఆఫీసు వచ్చిన ఆయనకు పోలీసులు మర్యాద పూర్వకంగా వందనం సమర్పించారు. అనంతరం క్యాంప్ ఆపీసును సందర్శించిన ఆయన అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. బిసి జనార్దన్ రెడ్డి నీ పట్టణంలోని రాజకీయ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్