మంత్రిని కలసిన కాపు బలిజ సంఘం అధ్యక్షుడు రమణ

70చూసినవారు
మంత్రిని కలసిన కాపు బలిజ సంఘం అధ్యక్షుడు రమణ
కాపు బలిజ సంక్షేమ అభివృద్ధి కి కృషి చేయాలని జిల్లా కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు దంతేల రమణ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి నీ కోరారు. మంగళవారం అవుకులో గెస్ట్ హౌస్ నందు, భవన నిర్మాణ శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.అనంతరం కాపుల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రిని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో రామకృష్ణా, నాగ,కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్