బేతంచెర్ల: భవనాలను త్వరితగతిన పూర్తిచేయాలి: కలెక్టర్

63చూసినవారు
బేతంచెర్ల: భవనాలను త్వరితగతిన పూర్తిచేయాలి: కలెక్టర్
బేతంచెర్ల మండలంలో నంద్యాల కలెక్టర్ రాజకుమారి శుక్రవారం పర్యటించారు. బేతంచెర్ల మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను కలెక్టర్ పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆర్అండ్ బీఎస్ శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిశ్రమ మేనేజర్ జవహర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్