డోన్: ట్రాఫిక్ పై విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం

76చూసినవారు
డోన్: ట్రాఫిక్ పై విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం
నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఐపీఎస్ సూచనల మేరకు, డోన్ డీఎస్పీ పి. శ్రీనివాస్ పర్యవేక్షణలో శనివారం డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్ భాష డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో ఇంటర్ మరియు స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు హెల్మెట్ ఆవశ్యకత, ట్రాఫిక్ రూల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, అతి వేగం తదితర ముఖ్యమైన విషయాల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్