అభివృద్ధి పనుల పరిశీలించిన కమిషనర్

74చూసినవారు
అభివృద్ధి పనుల పరిశీలించిన కమిషనర్
కర్నూలులో చురుగ్గా సాగుతున్న అన్న క్యాంటీన్ పనులతో పాటు నేషనల్ క్లీన్ ఎయిర్ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం కమిషనర్ రామలింగేశ్వర్ పరిశీలించారు. పాతబస్తీ, కలెక్టరేట్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, సెట్కూర్ కార్యాలయం, పరిమళ నగర్లలో అన్న క్యాంటీన్ల ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ఆగస్టు 5లోపు పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్