దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

61చూసినవారు
దోమల నివారణకు ప్రత్యేక చర్యలు
కోసిగి మేజర్ పంచాయతీలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా గ్రామాల్లో స్ప్రే చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ అయ్యమ్మ, పంచాయతీ కార్యదర్శి తిరుమలేశ్వర్ రెడ్డి, మాణిక్య రాజు తెలిపారు. శుక్రవారం 1 వార్డులో, రామక్క గుడి ఏరియాలో ఉన్న డ్రైనేజీలలో బయో ఫ్లెక్స్ మక్స్కిటో యాంటీ లార్వా లిక్విడ్ ద్వారా స్ప్రే చేసినట్లు తెలిపారు. గ్రామంలో దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ట్యాగ్స్ :