నందికొట్కూరు: బహుజన పార్టీ సంకల్ప సభ

61చూసినవారు
నందికొట్కూరు: బహుజన పార్టీ సంకల్ప సభ
ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు సాగుతున్న బహుజన సంకల్ప సభలో భాగంగా శనివారం నందికొట్కూర్ పట్టణంలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్. పట్టణంలోని ఫూలే, అంబేద్కర్, కాన్షీరాం విగ్రహాలకు పూలమాలలు వేసి, ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్