మంత్రిని సన్మానించిన కౌన్సిలర్

73చూసినవారు
మంత్రిని సన్మానించిన కౌన్సిలర్
నందికొట్కూరు మున్సిపల్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ మాజీ కౌన్సిలర్ ముత్త జావలి టిడిపి నాయకులు శనివారం నంద్యాలలో మంత్రి ఎస్ ఎం డి ఫారూక్ నో పార్టీ కార్యాలయంలో కలిసి ఘనంగా సన్మానించారు. ముస్లిం మైనార్టీలో సంక్షేమానికి కృషి చేయాలని టిడిపి నాయకులు కోరారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్