సోమవారం ఎమ్మెల్యే పర్యటన వివరాలు

70చూసినవారు
సోమవారం ఎమ్మెల్యే పర్యటన వివరాలు
సోమవారం నందికొట్కూరు ఎంఎల్ఏ జయసూర్య పర్యటన వివరాలు టిడిపి నాయకులు ఆదివారం ప్రకటనలో తెలిపారు.
నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి ఎమ్మెల్యే జయ సూర్య పగిడ్యాల గ్రామములో గంటలకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే
నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామములో, 11 గంటలకు గ్రామంలో, 12. 30 గంటలకు నందికొట్కూరు మున్సిపాలిటీ లో పాల్గొంటారని టిడిపి నాయకులు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్