దళితుడు అనే పదం వాడి అభాసు పాలు కావద్దు: మాజీ ఎమ్మెల్యే

83చూసినవారు
దళితుడు అనే పదం వాడి అభాసు పాలు కావద్దు: మాజీ ఎమ్మెల్యే
మున్సిపల్ సాధారణ సమావేశంలో చైర్మన్, కౌన్సిలర్లు, మధ్యలో వెళ్ళిన క్రమంలో ఎమ్మెల్యే జయసూర్య దళిత ఎమ్మెల్యేను అవమానించడమేనంటూ, చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి ఖండించారు. ఆదివారం పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం ఆవరణంలో పాత్రికేయుల సమక్షంలో ఆయన మాట్లాడుతూ. భారత రాజ్యాంగంలో మహనీయులు డా. బి. ఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ హక్కుల వల్ల ఎన్నికైన ఎమ్మెల్యే తన విలువలను తాను కాపాడుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్