సంగమేశ్వరానికి చేరుతున్న వరద జలాలు

70చూసినవారు
సంగమేశ్వరానికి చేరుతున్న వరద జలాలు
కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సంగమేశ్వర పరిసర ప్రాంతాలకు వరద జలాలు వచ్చి చేరుతున్నాయి. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటి విడుదల కొనసాగుతుంది. ఈ క్రమంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్రదేశంలోని సంగమేశ్వరం క్షేత్రం వద్దకు వరద జలాలు వచ్చి చేరుతున్నాయి. గంట గంటకు క్షేత్రం వద్ద నీటిమట్టం కొంతమేర పెరుగుతుంది.

సంబంధిత పోస్ట్