మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి: సిపిఐ డిమాండ్

80చూసినవారు
మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి: సిపిఐ డిమాండ్
పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి గ్రామంలో 8 సం" బాలిక "వాసంతి" ని అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని సిపిఐ జిల్లా నాయకులు ఎం రఘురాంమూర్తి, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు.
గురువారం నందికొట్కూరు పట్టణంలోని కేజీ రోడ్డుపై సిపిఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన సిపిఐ ప్రజా సంఘాలు "వాసంతి" కుటుంబానికి న్యాయం జరగాలని ప్రభుత్వం ఆదుకోవాలని రాస్తారోకో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్