వైసీపీ నుంచి టిడిపిలో చేరిక

75చూసినవారు
వైసీపీ నుంచి టిడిపిలో చేరిక
నందికొట్కూరు పట్టణానికి చెందిన వైసిపి నాయకుడు అబ్దుల్లా శనివారం ముచ్చుమర్రి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈయనతో పాటు మరికొంతమంది టిడిపిలో చేరారు. తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైసిపి నాయకుడు అబ్దుల్లా తెలిపారు

సంబంధిత పోస్ట్