కలెక్టర్ రంజిత్ భాషను కలిసిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య

75చూసినవారు
జిల్లా కేంద్రమైన కర్నూలు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం నూతన కలెక్టర్ రంజిత్ భాషను నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయ సూర్య శనివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. మా ప్రాంత వాసి అయిన రంజిత్ బాషా బదిలీ పై మా జిల్లా కు కలెక్టర్ గా రావడం మాకు ఏoతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్