నందికొట్కూరు పట్టణములోని నంద్యాల రోడ్డులో ఉన్న సిఎస్ఐ చర్చి ప్రార్థన కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. ప్రభువు గురించి ఫాదర్ చెప్పే వాక్యోపదేశం విన్నా తర్వాత ఎమ్మెల్యే ను సంఘ పెద్దలు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు పాల్గొన్నారు.