ఎత్తిపోతుల పంప్ హౌస్ ను సందర్శించిన ఎమ్మెల్యే జయసూర్య

60చూసినవారు
ఎత్తిపోతుల పంప్ హౌస్ ను సందర్శించిన ఎమ్మెల్యే జయసూర్య
నందికొట్కూరు మండలం నాగటూరు గ్రామంలోని ఎత్తిపోతల (పంప్ హౌస్) పథకాన్ని గురువారం నియోజకవర్గo ఎమ్మెల్యే గిత్త జయసూర్య రైతుల తో కలిసి సందర్శించారు. ఎత్తిపోతల (పంప్ హౌస్) పథకం గురించి అక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుని, గత ప్రభుత్వం మాదిరిగా నిర్లక్ష్యం చేయకుండా రైతులకు సకాలంలో నీరు అందించే విధంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు మండల కన్వీనర్లు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్