సబ్సిడీపై నూతన ట్రాక్టర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

56చూసినవారు
సబ్సిడీపై నూతన ట్రాక్టర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు ఉద్యమాలు దామగట్ల గ్రామపంచాయతీలకు మండల కేంద్రమైన నందికొట్కూరు ఎంపీడీవో కార్యాలయం నందు సబ్సిడీపై మంజూరైన నూతన ట్రాక్టర్లను ఎమ్మెల్యే గిత్త జయ సూర్య బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సబ్సిడీపై ఇచ్చిన ట్రాక్టర్లను రైతులు సద్వినియోగం చేసుకొని, అధిక దిగుబడి సాధించాలని కోరారు.

సంబంధిత పోస్ట్