బాలిక దృశ్యం పై వీడని మిస్టరీ

561చూసినవారు
పగిడ్యాల మండలంలోని మచ్చుమర్రి గ్రామంలో గత వారంలో వాసంతి అనే తొమ్మిది సంవత్సరాల బాలిక అదృశ్యం అయిన సంఘటన సంచలనంగా మారింది. ఈ బాలిక దృశ్యంపై నంద్యాల ఎంపీ డాక్టర్ శబరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే పోలీసులు బాలిక అచూకీ కనిపెట్టాలని ఆదేశించారు. ఈ
మేరకు ఆత్మకూరు డిఎస్పి శ్రీనివాసులు గ్రామంలో స్వయంగా విచారణ చేశారు
మంగళవారం ప్రత్యేక పోలీసులు జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు

సంబంధిత పోస్ట్