ఇఫ్తార్ విందులో పాల్గొన్న గౌరు

587చూసినవారు
ఇఫ్తార్ విందులో పాల్గొన్న గౌరు
రంజాన్ పండుగ సందర్భంగా నందికొట్కూరు మండలంలోని బ్రాహ్మణ కొట్టుకూరు గ్రామంలో బుధవారం ముస్లిం సోదరులు ఇఫ్తారు విందు ఎర్పాటు చేశారు. ఇఫ్తారు విందులో టిడిపి అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. ప్రవక్త విద్బోదిoచే ఉపన్యాసం విని భక్తి శ్రద్ధలతో అల్లాను ప్రార్థించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్