జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే

65చూసినవారు
జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే
నందికొట్కూరు ఎమ్మెల్యే జయ సూర్య శనివారం సాయంత్రం కర్నూల్ లో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ను శనివారం నందికొట్కూరు ఎమ్మెల్యే జయ సూర్య కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను ఎమ్మెల్యే సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రసాదరెడ్డి టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్