నందికొట్కూరు మండల పరిషత్ కార్కార్యాలయం లోఅల్లూరు వడ్డెమాను దామగట్ల పంచాయతీలకు సబ్సిడీపై నూతనంగా మంజూరు అయిన ట్రాక్టర్లను బుధవారం ఎమ్మెల్యే జయ సూర్య ప్రారంభించరు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లను రైతులు సభ్యులు చేసుకోవడం అధిక దిగుబడి సాధించాలని కోరాడు. నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త జయసూర్య మరియు గ్రామ సర్పంచ్ లు అధికారులు పాల్గొన్నారు