డిసెంబర్ 15 నాటికి 1169 గృహాలు పూర్తి కావాలి నంద్యాలకలెక్టర్

75చూసినవారు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూప్ స్థాయి, ఆర్ సి స్థాయిలో ఉన్న 1169 గృహాలు డిసెంబర్ 15 తేదీ నాటికి పూర్తిస్థాయిలో పూర్తయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ రాజకుమారి హౌసింగ్ డిఈ, ఎ ఈలను లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పూర్తి దశలో వున్న ఇళ్లనిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్