లోక్ అదాలత్ లో 207 కేసులు పరిష్కారం

76చూసినవారు
లోక్ అదాలత్ లో 207 కేసులు పరిష్కారం
నంద్యాల కోర్టులో నిర్వహించిన లోక్ అదాలతో 207 కేసులు పరిష్కారం అయినట్లు న్యాయవాదులు తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు వాసు, రాధారాణి, ఆదినారాయణ పాల్గొన్నారు. అత్యధికంగా మోటార్ వెహికల్ ఆక్సిడెంట్ కేసులు 49 పరిష్కారం అయినట్లు తెలిపారు. న్యాయమూర్తులు మాట్లాడుతూ రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని, అదే రాజమార్గమని తెలిపారు. కార్యక్రమంలో మండల లీగల్ సెల్ సర్వీస్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్