రోలర్ స్కేటింగ్ ప్రారంభం
నంద్యాల పట్టణంలోని బాలాజి కాంప్లెక్స్ నందు గల సంకల్ప్ పాఠశాలలో రోలర్ స్కేటింగ్ ప్రారంభోత్సవం బుధవారం చేశారు. సంకల్ప్ విధ్యాసంస్థల అదినేత సుధాకర్ సర్ , ప్రిన్సిపల్ దివ్య కోషి , విద్యార్థులు వారి తల్లితండ్రులు పాల్గొన్నారు. క్రమం తప్పకుండా స్కేట్ చేస్తే గుండె సంబంధ రోగాలను కూడా నియంత్రిస్తుందన్నారు. భయాన్ని తొలగించి విద్యార్థులలో ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుందని అన్నారు.