200 మంది పిల్లలకు అల్పాహారం వితరణ

78చూసినవారు
200 మంది పిల్లలకు అల్పాహారం వితరణ
నంద్యాల జిల్లా గాజులపల్లె గ్రామం ఎస్సీ కాలనీలో ప్రముఖ సినీ నటుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంద్యాల బాలకృష్ణ అభిమాన సంఘం టౌన్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి హాజరయ్యారు. బాలకృష్ణ వీరా అభిమాని మేకల హరికృష్ణ ఆధ్వర్యంలో 200 మందికి అల్పాహారం వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్