అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీ

73చూసినవారు
అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీ
నంద్యాల పట్టణం 6వ వార్డు ఇంచార్జ్ పల్లె వెంకటసుబ్బయ్య భీమ్ శంకర్ సచివాలయ సిబ్బంది నేతృత్వంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఉదయం 5 గంటల నుండి ప్రారంభించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి అర్హులైన వారికి పెన్షన్ అందించారు. పల్లె వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రెండవ నెల పెన్షన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీ చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్