రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి

55చూసినవారు
రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి
నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పుట్టినరోజు సందర్భంగా విజయ బ్లడ్ బ్యాంక్ సద్దాం బ్లడ్ డొనేషన్ క్యాంపు బుధవారం ఏర్పాటు చేశారు. తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నంద్యాలజిల్లా అధ్యక్షులు ముద్దం నాగ నవీన్ పాల్గొని 27వ సారి రక్తదానం చేయడం జరిగింది. మంత్రి ఫరూక్ తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ రక్తదానం చేసి పలువురి ప్రాణాలు కాపాడాలన్నారు.

సంబంధిత పోస్ట్