దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి పర్వదినం జరుపుకుంటున్న సందర్భంగా అందులో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో బైటి పేట చౌడేశ్వరి దేవి ఆలయంలో ఉన్న సాయిబాబా గుడిలో, జంబులా పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంకు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొని ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.