ఎంపీఈఓ లకు ఉద్యోగ భద్రత

63చూసినవారు
ఎంపీఈఓ లకు ఉద్యోగ భద్రత
ఓర్వకల్ మండలంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎంపీఈఓ లను శాశ్వత ఉద్యోగులుగా కొనసాగించాలని కోరుతూ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ని వినతి పత్రం అందించడం జరిగింది. గత పది సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వారు వారిని ఒక చోట నుంచి మరొక చోటికి మారుస్తూ జీతాలు కూడా సరిగా ఇవ్వలేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్