కంది పప్పు బద్దపై చిత్రకారుడు కోటేష్ ప్రతిభ

59చూసినవారు
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ రంజాన్ పండుగ పర్వధినం పురస్కరించుకొని కందిపప్పు బద్దపై మైక్రో ఆర్ట్ కళ "ను ప్రదర్శించారు. కేవలం అతి చిన్న సైజులో వుక్ష్న కంది పప్పు బద్దపై ఒక ముస్లిం అల్లాను ప్రార్ధించు నట్లు, నెలవంక, మసీదుకు ఇవన్న మైక్రో బ్రష్ ద్వారా వేసాడు. ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ ముస్లిమ్స్ కు ఈ రంజాన్ పండుగ ముఖ్యమైన పండుగ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్